India Vs Bangladesh : CAB To Refund Money Of Last Two Days Tickets || Oneindia Telugu

2019-11-26 64

IND vs BAN, 2nd Test: CAB to refund money of last two days tickets
#daynighttest
#pinkballtest
#pinkball
#pinktest
#indiavsbangladesh
#teamindia
#viratkohli
#souravganguly
#CricketAssociationofBengal
#CAB
#cricketfans

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఐదు రోజులు జరగాల్సిన డే నైట్ టెస్టు మ్యాచ్ మూడు రోజులకే ముగిసిన సంగతి తెలిసిందే. మూడో రోజైన ఆదివారం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.